ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయండి

  . . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ధర్పల్లి , బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదలు ఉండొద్దు అనేది నా లక్ష్యం .ఇందిరమ్మ ఇండ్ల పేరిట అధికారులు కానీ, తమ పార్టీ నాయకులు కానీ ఒక్క రూపాయి లంచం అడిగితే నేరుగా తనకే ఫోన్ చేయాలని,పథకాల పేరిట ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. అదివారం ధర్పల్లి మండల కేంద్రంలోని సహకార సోసైటిలో డా. భూపతి రెడ్డి...