నేను అనుకుంటే నీవు బయట తిరుగలేవు . . . ఉరికించి కొడుతా

  . . .  కాళ్ళు మొక్కించుకున్న గడీల వాళ్ళను  తరిమి కొట్టిన సంస్కృతి మాది   . . . మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పై మంత్రి సీతక్క ఫైర్   భీంగల్, బతుకమ్మ :   మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి  మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం జిల్లా పర్యటన లో భాగంగా భీంగల్ లక్ష్మినర్సింహాస్వామి ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీతక్క దర్శించుకున్నారు. ఈ...