నేను సాటిస్ ఫై అయితేనే..
ఏవో కుటుంబ సభ్యులకు ఏడాదిగా ఏడిఏ వేధింపులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా.. విచారణ జరిపినా చర్యలు శూన్యం కలెక్టరేట్ లో బాధిత కుటుంబం నిరసన నిజామాబాద్, బతుకమ్మ : మండల వ్యవసాయాధికారిగా ఉత్తమ సేవలకు గాను రెండుసార్లు అవార్డు దక్కించుకున్న వ్యక్తి హఠాన్మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని నింపింది. గెజిటెడ్ అధికారిగా అందరి మనన్నలు పొందిన ఆయన కుటుంబం ఏడాదిగా విధి నిర్వహణలో గుండెపోటుతో మరణిస్తే అతని కుటుంబానికి రావాల్సిన ఒక్క ప్రయోజనం కూడా దక్కలేదు. ఏడాది కాలంగా నిజామాబాద్...