నేనే అల్లు అర్జున్ ఐతే రేవతి కుటుంబానికి రూ.300 కోట్లు సహయం చేసేవాడిని

. . . నిజామాబాద్ లో మీడియాతో ప్రజా శాంతి పార్టీ నేత కె ఏ పాల్  నిజామాబాద్, బతుకమ్మ: నేనే అల్లు అర్జున్ ఐతే రేవతి కుటుంబానికి రూ.300 కోట్ల సహాయం చేసే వాడిని అని ప్రజా శాంతీ పార్టి అధినేత కేఏ పాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేఏ పాల్ విలేఖరులతో మాట్లాడుతు..అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 కోట్లు ఇవ్వాలని ఓ. యూ. విద్యార్థులు డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు.సిఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్...