హిందువులంతా ఐక్యం కాకుంటే పిప్రి మరో బెంగాల్ గా మారుతుంది
. . . బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన ఎం.పీ ఆర్మూర్, బతుకమ్మ : హిందువులంతా ఐక్యం కాకుంటే పిప్రి గ్రామం కూడా మరో బెంగాల్ గా మారుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లాలోని ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గత పది రోజుల క్రితం ముస్లిం వ్యక్తి, హిందూ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టిన విషయం తెలుసుకున్న ఎంపీ మంగళవారం ఆ ఇంటిని సందర్శించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రాజమల్లు దగ్గర అప్పు...