హిందూవులు బలహీనపడితే…. దేశం బలహీనపడే అవకాశం ఉంది
. . . హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాలలో హిందువులు మతం మారుతున్నారని, హిందూవులు బలహీనపడితే దేశం బలహీనపడే అవకాశం ఉందని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవసంతాల ఉత్సవాలను పురస్కరించుకుని ఇందూర్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నగర ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ ధర్మ జాగరణ...