గెలిపిస్తే అణగారిన వర్గాల గొంతుకనైత
ధర్మ సమాజ్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మంద జ్యోతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అణాగారిన వర్గాల బిడ్డగా ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ ఉమ్మడి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, వెనుక బడిన జాతుల ఉన్నతి కోసం ఉద్యమిస్తున్నానని పట్ట భద్రులు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ పట్టభద్రుల ఎం.ఎల్.సి అభ్యర్థి మంద జ్యోతి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...