గల్ఫ్ కార్మికులకు, ఎన్నారైలకు కష్టమొస్తే ప్రవాసీ ప్రజావాణిలో చెప్పుకోవచ్చు

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి   హైద్రాబాద్, బతుకమ్మ : గల్ఫ్ కార్మికులకు, ఎన్నారైలకు కష్టమొస్తే.. హైదరాబాద్ లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రవాసీ ప్రజావాణి లో చెప్పుకోవచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు డా.ఆర్. భూపతి రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణాలో ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రేస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన అన్నారు.  హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్ లో శుక్రవారం...