సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారు

  . . . టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం   హైదరాబాద్, బతుకమ్మ :   ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. మంగళవారం ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన...