అవకాశం ఇస్తే … గ్రామాభివృద్ధికి కృషి చేస్తా
కోటగిరి, బతుకమ్మ : అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తెల్ల రవి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిర్విరామంగా పోరాటాలు చేసిన వ్యక్తిగా తనను ఆశీర్వదించి ఆదరించాలని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి,డ్రైనేజీ సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటానని పేర్కొ న్నారు.అలాగే కాలనీలో చాలామందికి డబుల్ బెడ్ రూమ్ బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, బిల్లుల మంజూరుకే...