మాజీ సీఎం కేసీఆర్ ను ముట్టుకుంటే రాష్ట్రమంతా ప్రళయమే

  . . . సిట్ విచారణ పేరుతో కేసీఆర్ పై అరాచకాలు ఆపాలి   . . . ప్రభుత్వ వైఖరి పై మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు   ఇందల్వాయి, బతుకమ్మ :   మండల కేంద్రంలో గన్నారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్రమంగా పోలీసులు సిట్ నోటీసులు ఇచ్చి కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై నిరసనగా మాజీ ఎంపీపీ...