రైతులకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రశాంత్ రెడ్డిదే
మోర్తాడ్, బతుకమ్మ: బిఆర్ఎస్ ప్రభుత్వం,ప్రశాంత్ రెడ్డి హాయంలో ప్రాథమిక సహకార సంఘాలన్ని నిర్వీర్యమయ్యాయి, కడ్తా పేరుతో దోపిడీ చేసి పంచుకున్నారు.. రైతులకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రశాంత్ రెడ్డిదే.. అని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయాయని తెలిపారు. 10 సంవత్సరాల కడ్తా పేరుతో రైతులను...