తప్పుడు ఆరోపణలు చేస్తే ప్లాటు తమదైపోదు
భీమ్ గల్, బతుకమ్మ : తమ అవసరం నిమిత్తం మాభూమిని అజ్మాత్ కు అమ్మగా అట్టి భూమిపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తే తమదైపోదని రియాజ్,అర్షద్ కుటుంబసభ్యులు అన్నారు.మంగళవారం పట్టణ కేంద్రంలో వారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భీమ్ గల్ కు చెందిన నేషనల్ టెంట్ హౌస్ యజమాని అజ్మతుల్లా కు నాలుగు ఏండ్ల క్రితం తమ భూమి అమ్మినట్టు రియాజ్, అర్షద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తాము విక్రయించిన భూమి పై తమకు హక్కులు...