ఈవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి
మెండోరా, బతుకమ్మ: ఈవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాల నీ ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్ టీజింగ్ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని మెండోరా ఎస్సై సుహసిని, సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు, విగ్నేష్, సుమతి అన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ అండ్ కాలేజ్ జూనియర్ గర్ల్స్ లో క్రైమ్ గురించి విద్యార్థినిలకు బుధవారం అవగాహన సదస్సు కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్, వేధింపులకు గురైతే...