ఈవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి

మోర్తాడ్, బతుకమ్మ: ఇవ్ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలని ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్‌ టీజింగ్‌ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు  విగ్నేష్‌ సుమతి అన్నారు. పాలెం ప్రాథమిక స్కూల్ లో సైబర్ క్రైమ్ గురించి విద్యార్థినిలకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం...