డ్రైవర్ల చూపు, వినికిడి మెరుగైతే  ప్రమాదాలు తగ్గుతాయి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   . . . అరైవ్ అలైవ్ – 2026 రెండో దశలో ఉచిత కంటి, వినికిడి పరీక్షలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   డ్రైవర్లలో చూపు సంబంధిత సమస్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయని, సరైన చూపు, వినికిడిల ద్వారా నే ప్రమాదాలను నివారించవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రెండవ దశ...