ఆలయంలో భక్తి పాటలు పెడితే నోటీసులిచ్చారు
చర్చ్ లో లౌడీస్పీకర్లు పెట్టి వాయిద్యాలతో ప్రేయర్ చేయమని అనుమతిని ఇచ్చారా? పోలీసులను ప్రశ్నించిన మాల సంఘ సభ్యులు భీమ్‌గల్, బతుకమ్మ : సనాతనం నుండి ఉన్న ఆలయంలో దేవుళ్ళ పాటలు పెడితే పోలీసులు నోటీసులు ఇచ్చారని మాల సంఘ సభ్యులు అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలో ఉన్న గుడిలో రోజు రెండు పూటల రికార్డులు వేసి పాటలు పెడుతామని, తమ కాలనిలో ఉంటున్న పాస్టర్ పోలీసులకు ఫోన్ చేస్తూ తమపై ఫిర్యాదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు.అదే పాస్టర్ అనుమతి లేకుండా...