కాంగ్రెస్ కి అధికారం ఇస్తే ప్రజలను నిండా ముంచింది

  . . . కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్   కామారెడ్డి, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే రైతులను, ప్రజలను నిండా ముంచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంకు ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడవ సారి అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్...