కోతులు, కుక్కలు కరిస్తే… రోగులే డ్రెస్సింగ్ చేసుకోవాలి

  . . . ఇది ఇందల్వాయి హాస్పిటల్ తీరు   . . . అయోమయంలో రోగులు   ఇందల్వాయి, బతుకమ్మ :   కోతులు, కుక్కలు కరిచి వైద్యం కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోతులు కరిచి ప్రాథమిక చికిత్స కోసం ఇందల్వాయి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కేవలం ఇంజక్షన్ ఇచ్చి, మందులు ఇచ్చారని, రక్తం కారుతున్న కనీసం డ్రెస్సింగ్ చేసే నాథుడు కరువయ్యారని బాధితురాలు స్వప్న...