బీసీలు ఐక్యమైతే అద్భుతాలు సృష్టించవచ్చు
అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడేది బీసీ హక్కుల సాధన సమితి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అణగారిన వర్గాలైన ఉత్పత్తి కులాల అభ్యున్నతికి పోరాడేది బీసీ హక్కుల సాధన సమితి అని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ఉద్ఘాటించారు. నిజామాబాద్ లో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభ బీసీ నాయకులు వై. ఓమయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా...