అభ్యర్థులంతా ఐక్యంగా పనిచేస్తే ఘన విజయం ఖాయం

  . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభ్యర్థులంతా ఐక్యంగా పనిచేస్తే ఇందూర్‌లో ఘన విజయం ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఇందూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాలంలో నగర అభివృద్ధి...