టపాస్ రాజుకుంటే.. బుగ్గే!
. . . రద్దీ ప్రాంతాల్లో దుకాణాలు . . . జనవాసాలలో టపాసుల నిల్వలు . . . చోద్యం చూస్తున్న అధికారులు నిజామాబాద్, బతుకమ్మ: దీపావళి పండుగ వచ్చేసింది. ఇప్పటినుంచే చిన్నారుల ఉత్సాహం మొదలైంది. టపాసులు కొనాలి, పేల్చాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో నిజామాబాద్ లో విచ్చలవిడిగా అనుమతులు లేకుండానే టపా సుల విక్రయాలను జోరుగా చేపడుతున్నారు. . . . రద్దీగా ఉండే గంజి ప్రాంతంలో టపాసుల దుకాణాలు...