ఐపీఎల్ లో ఐడిలది ‘ ఇది సంగతీ ’
. . . నిజామాబాద్ కేంద్రంగా బెట్టింగ్ కోసం ఐడిల జారీ . . . షాడో ఆఫీసర్ తో ప్రధాన బూకీకి సాంగత్యం . . . ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ‘ సంగతీ ’ అంతా జగదీషుడికే ఎరుక . . . ఐపిఎల్ పోరుకు ముందే ఆన్ లైన్ లో ఐడిలను ఇస్తున్నబుకీలు నిజామాబాద్, బతుకమ్మ: ఐపిఎల్ సీజన్- 19 శనివారం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. మే -31 వరకు...