బాల భరోసాతో శారీరకవైకల్యాలను ముందుగానే గుర్తించండి

  . . . జిల్లా ఆరోగ్య వైద్య శాఖాధికారిణి డా.రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పిల్లల (0-5 సంవత్సరాలు) అభివృద్ధిలో జాప్యాలు, నాడీ సంబంధిత అభివృద్ధి సమస్యలు, శారీరక వైకల్యాలను ముందుగానే గుర్తించడానికి ఉద్దేశించిన బాల భరోసా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య శాఖాధికారిని డా.రాజశ్రీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికా లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం విభాగం ఆధ్వర్యంలో బాల భరోసా కార్యక్రమాన్ని...