ఎలక్ట్రిషియన్ గా గుర్తించండి

  . . . పనికి తగ్గ వేతనం ఇవ్వండి . . .కొనసాగుతున్న కార్పొరేషన్ నాన్ పీహెచ్ వర్కర్ల నిరసన నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్ట్రీట్ లైట్ వర్కర్స్ గా పని చేస్తున్న నాన్ పీహెచ్ వర్కర్లు తమను ఎలక్ట్రిషియన్లుగా గుర్తించాలని కోరుతున్నారు. తాము బల్ధియాలో వీధి దీపాల వెలుగులు పంచడంలో స్తంబాలను ఎక్కి స్ట్రీట్ లైట్ల బిగింపుతో పాటు మరమ్మత్తులను చేయడం వీధి దీపాలను వెలిగించడం, ఆర్పడం వంటి  పనులు చేస్తున్నామని ఎలక్ట్రిషియన్ గా గుర్తించాని...