బడి బయట పిల్లల గుర్తింపు
నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలం జడ్పిహెచ్ఎస్ అచ్చంపేట్ కాంప్లెక్స్ పరిధిలోని మాగి హేబిటేషన్ పరిధిలో బడి బయట పిల్లలను గుర్తించామని సీఆర్పీ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా సి ఆర్ పి శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం మండల విద్యాధికారి పర్యవేక్షణలో బడి ఈడు పిల్లలు బడి బయట ఉండకుండా బడిలోనే ఉండేలా వారిని గుర్తించి బడిలో చేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. అందులో భాగంగా గురువారం మాగి గ్రామంలో 9వ తరగతి చదువుతూ మధ్యలో బడిమానేసిన విద్యార్థిని గుర్తించడం...