ఉమ్మడి జిల్లాలో 30 క్లీనిక్ లలో 15 మంది నకిలీ వ్యైధ్యుల గుర్తింపు

 నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ వైద్య మండలి తనిఖీలు  నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్, బాన్సువాడ ప్రాంతాల్లో తెలంగాణా మెడికల్ కౌన్సిల్ రెండు బృంధాలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నకిలీ వైద్యుల నిర్మూలన దిశగా మెడికల్ కౌన్సిల్ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎంసి తనిఖీలు చెపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణా వైద్య మండలి వైస్ చైర్మన్ డా శ్రీనివాస్, సభ్యులు  డాక్టర్ బండారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ని  యాంటీ క్వేకరి బృందం  నిజామాబాద్ , బాన్సవాడ లోని పలు నకిలీ వైద్యుల క్లినిక్లపై తనిఖీలు నిర్వహించారు....