ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ కర్నాటి యాదగిరి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపందా ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన కామ్రేడ్ యాదగిరి అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం ఎన్ఆర్ భవన్ కోటగల్లి వద్ద పార్టీ శ్రేణులు, వివిధ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా  సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కేజీ రామచంద్రరావు, కామ్రేడ్ కే.రమ మాట్లాడుతూ...  సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్...