బాధ్యతలు స్వీకరించిన ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక గుర్బాబాది రోడ్ లోని ఇందూర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (ఐ.డి.సి.యం.యస్.) లి., నిజామాబాద్ యందు సొసైటీ నూతన అధ్యక్షులు బాదావత్ తారాచంద్ నాయక్ ప్రమాణ స్వీకారం చేస్తూ, భాధ్యతలు స్వీకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథిగా నిజామాబాద్ రూరల్ శానస సభ్యులు డా॥ ఆర్. భూపతిరెడ్డి విచ్చేసి నూతన అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటి అధ్యక్షులు తారాచంద్ నాయక్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి...