రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీ
హైదరాబాద్ బతుకమ్మ : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో తొలిసారి 36 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఈ మేరకు జి.ఒ. నెంబరు 779 విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా పనిచేస్తున్న శశాంక్ గోయల్ ను డిల్లీలోని తెలంగాణా భవన్ కు రెసిడెన్స్ కమిషనర్ గా నియమించారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పనిచేస్తున్న నవీన్ మిట్టల్ ను రాష్ట్ర ఇందన వనరుల శాఖ...