నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడ్డాను… ఆశీర్వదించండి…
బిచ్కుంద, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ తరఫున గత బిఆర్ఎస్ హయాంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికిని కాసింత కూడా నిరాశకు గురికాకుండా నమ్ముకున్న పార్టీని, తన వెంట వచ్చిన కార్యకర్తలను కాపాడుకుంటూ కష్టకాలంలో కూడా పార్టీనీ నమ్ముకున్న కార్యకర్తలను వెన్నంటి ఉండి ముందుకు నడిపించారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సాయిని అశోక్ గాయత్రి కాగా ఈసారి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు (కింది గల్లి) నుంచి బరిలోకి దిగుతున్నామని ప్రజలు తమను గెలిపించినట్లయితే మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేసుకుంటామని...