బ్రాహ్మణుల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తా

  . . . 50 వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ కులకర్ణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ   బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని 50 వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ కులకర్ణి తెలియజేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని 50 వ డివిజన్ కి కార్పొరేటర్ గా గెలుపొందిన ఏకైక బ్రాహ్మణ ముద్దుబిడ్డ జగదీష్ కులకర్ణి ని శనివారం ఘనంగా శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ...