తండా అభివృద్ధికి కృషి చేస్తా
ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : అమ్రాద్ తండా అభివృద్ధికి గాను తన వంతు కృషి చేస్తానని ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. తండాలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జ్యోతిని వెలిగించి పొట్టిలను ప్రారంభించారు. ముందుగా స్థానిక జగదాంబ మత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజాలను నిర్వహించారు.అనంతపురం తాండవాసులు వినాయరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల ప్రెసిడెంట్...