అంకితభావంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా…
. . . మోర్తాడ్ మండల అధ్యక్షుడు బక్కూరి ఆనంద్ మోర్తాడ్, బతుకమ్మ : అధిష్టానం తనపై నమ్మకంతో మండల అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు అంకితభావంతో కార్యకర్తలను నాయకులను అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మోర్తాడ్ మండల అధ్యక్షుడు బక్కూరి ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గం లో నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. నియోజకవర్గంలోని కమ్మర్ పల్లీ మండల అధ్యక్షుడిగా బోనగిరి...