అమ్మా నగర్ అభివృద్ధి కి కృషి చేస్తా
. . . నగర మేయర్ ఉమారాణి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అమ్మా నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అమ్మ నగర్ అభివృద్ధి కోసం కృషి చేస్తా అని నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. ఆదివారం అమ్మ నగర్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మా నగర్ ఆఫీసు లో నూతన మేయర్ ఉమారాణి ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువస్తూ వినతి పత్రం అందజేశారు. ...