గౌడ కులస్తులకు అండగా ఉంటా

  . . . ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గౌడ కులంలో జన్మించినందుకు నాకు చాలా గర్వ కారణంగా ఉందని గౌడ కులస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని టిపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో గల పట్టణ గౌడ సంఘం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టణ గౌడ సంఘం, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నెంబర్ సర్వసభ్య సమావేశానికి...