బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే   మద్నూర్, బతుకమ్మ: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా  ఉంటాను అని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  భరోసాని ఇచ్చారు. మద్నూర్ గురు ఫంక్షన్ హాల్ లో మద్నూర్, డోంగ్లి రెండు మండలాల పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని గుర్తు చేశారు. కేసీఆర్...