త్వరలో పెట్టబోయే పార్టీకి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటా
. . . తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీని త్వరలోనే పెట్టబోతున్నా . . . చేయని తప్పుకు నాలుగేళ్లు మానసికంగా వేధించారు . . . తెలంగాణ ప్రాంత పరిరక్షణ, అస్తిత్వం హక్కుల కోసం పోరాటానికే పార్టీ పెడుతున్నా . . . బీఆర్ఎస్, బీజేపీ లు ప్రతిపక్షాలుగా వైఫల్యం చెందాయి . . . ఆంధ్రా ప్రజలంటే ద్వేషం లేదు . . . ఆంధ్రా రాజకీయ నాయకుల పెత్తనాన్ని మాత్రమే ద్వేషించాం...