న్యాయవాదుల ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేకుండా విధులు నిర్వహిస్తా

  .. . హైకోర్టు సీనియర్ న్యాయావాది పొన్నం అశోక్ గౌడ్  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : న్యాయవాదుల ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేకుండా విధులు నిర్వహిస్తానని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులను అభ్యర్థించ్చారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు జనవరి 30న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా గురువారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో బార్ అధ్యక్షుడు...