బీఆర్ఎస్ ను వీడను, బీజేపీలో చేరను

  . . . నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు నిరాధారం   . . . తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి   . . . కాంగ్రెస్, బీజేపీ కుట్రలో భాగమే నాపై దుష్ప్రచారం   . . . కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడను   హైదరాబాద్, బతుకమ్మ :   తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్...