వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదు

  . . . వయసు అయిపోతుంది   . .  . ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సుదర్శన్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ :   పెద్ద మనిషిగా చెపుతున్న.. ఏళ్ళు గడిసి పోతున్నాయి.. అర్ధం అయిందా...వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదు..అయినా మీకోసం తిరుగుతున్న అని బోధన్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి, పీసీసీ కోశాధికారి పి. సుదర్శన్ రెడ్డి చేయూత పెన్షన్ ల పంపిణీ సందర్బంగ బోధన్ నియోజకవర్గం...