సమస్యలు లేని వార్డుగా తీర్చిదిద్దుతాను… ఆశీర్వదించండి
. . . కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భాగ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ అన్నారు. సోమవారం బిచ్కుంద మండల కేంద్రంలోని 11వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ గ్రామ నాయకులు కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు...