మాల సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా…
. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కోట గల్లి మాల సంఘం అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని, వీలైనంత నిధులు ఇప్పిస్తానని నగర మేయర్ కూరగాయల ఉమారాణి స్పష్టం చేశారు. ఆదివారం కోటగల్లి మాల సంఘంలో మేయర్ దంపతులకు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మాల సంఘం సభ్యుల్లో 60 శాతం నేను చిన్నప్పటి నుంచి చూసిన వారేనని అన్నారు. సంఘానికి అవసరమైన ఎస్టిమేషన్ తయారు...