ప్రభుత్వ విద్య బలోపేతానికై సహకరిస్తా…
. . . మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ విద్య బలోపేతానికై ఎమ్మెల్యే తో చర్చించి సహకరిస్తానని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం చైర్మన్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సంఘ సభ్యుల సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు....