రెడ్ క్రాస్ అభివృద్ధికి సహకరిస్తా

  . . . నూతన కార్యవర్గానికి అభినందించిన ఎంపీ ధర్మపురి అరవింద్   నిజామాబాద్, బతుకమ్మ :   ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖకు తన వంతు సహకారం అందిస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన రెడ్ క్రాస్ కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ బ్రాంచ్ చైర్మన్ పోతన్ కర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు బుధవారం న్యూ హౌసింగ్ బోర్డులోని ఎంపీ కార్యాలయంలో ధర్మపురి...