మంచిర్యాల కేంద్రంగా టీఆర్ఎస్ రాజకీయాలు కొనసాగిస్తా

  . . . సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గించే కుట్ర జరుగుతుంది   . . . మంచిర్యాల ఎమ్మెల్యే గుండాగిరి మానుకోవాలి   . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత   మంచిర్యాల, బతుకమ్మ :   మంచిర్యాల నుంచే తెలంగాణ రక్షణ సేన రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తానని, జిల్లా ప్రజల ఆదరణతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల దవిత ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత సింగరేణి...