న్యాయవాదుల సంక్షేమ సాధనలో ప్రథమున్ని అవుతా
. . . తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : న్యాయవాదుల ప్రేమాభిమానాలు ఓట్ల రూపంలో కురియడంతోనే తాను తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనట్లు హైకోర్టు సీనియర్ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది జక్కుల వెంకటేష్వర్, నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ ముత్యాల శ్యామ్ బాబు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసి మెమెంటో, శాలువతో శుభాకాంక్షలు...