ప్రజల ఆశీర్వాదంతోనే గెలుపు సాధిస్తాను
. . . స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ గుప్త కామారెడ్డి, బతుకమ్మ : పార్టీ రాజకీయాలకు అతీతంగా, ప్రజలే తన బలమని, ప్రజల ఆశీర్వాదంతోనే గెలుపు సాధిస్తానని స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్ గుప్త నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీధర్ గుప్త తన ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా తన స్వంత...