నోవదయ ఏర్పాటుకు ప్రతిపాదన చేసిందే నేను

2022లో నవోదయ కేటాయిస్తే జిల్లాలో ఏర్పాటుపై ఎంపీ చేసిన కృషి ఏది రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : కేంద్రం ప్రతిపాదించిన నవదోయ విద్యాలయంను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్ పల్లి మండల కేంద్రానికి అరకిలో మీటర్ దూరంలో ఏర్పాటుకు సర్వే చేయించి ప్రతిపాదించింది తానేనని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డా.రేకుపల్లి భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కేంద్రం నవోదయ విద్యాలయం కేటాయిస్తే దానిని ఏర్పాటు చేయడంలో తన పాత్ర లేదని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను భూపతిరెడ్డి ఖండించారు....