సువేంధు అధికారి అనే నేను… పశ్చిమ బెంగాల్ సీఎం గా ప్రమాణం చేస్తున్నా

  . . . హజరైనా ప్రధాని నరేంద్ర మోడీ  వెబ్ డెస్క్, బతుకమ్మ: పశ్చిమ బెంగాల్ సీఎం గా సింధు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటివల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి 200 పైచిలుకు స్థానాలు గెలిచిన విషయం తెలిసిందే. అక్కడ కమలం పార్టీ గెలుపు తీరాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన సువేంధు అధికారిని శుక్రవారం శాసన సభ పక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. శనివారం కోల్ కత్తాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన అట్టహాసమైన ప్రమాణ...